Header Banner

తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త భారీ విరాళం! కళ్లు చెదిరే మొత్తం, ఎంతంటే!

  Fri May 16, 2025 14:50        Devotional

తిరుమ‌ల శ్రీవారికి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, ఐపీఎల్ ఫ్రాంచైజీ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ ) య‌జ‌మాని సంజీవ్ గోయెంకా భారీ విరాళం అంద‌జేశారు. రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్వామివారికి బ‌హూక‌రించారు. దాదాపు ఐదు కిలోల బంగారంతో చేయించిన క‌టి హ‌స్తం, వ‌ర‌ద హ‌స్తాల‌ను టీటీడీ అద‌న‌పు ఈఓ వెంక‌య్య చౌద‌రికి అందించారు. ఇక‌, ఐపీఎల్‌లో ఎల్ఎస్‌జీ ఫ్రాంచైజీ ఓన‌ర్ అయిన గోయెంకా గ‌తేడాది జ‌రిగిన మెగా వేలంలో రిష‌భ్ పంత్ ను ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికంగా రూ.27 కోట్ల‌కు కొనుగోలు చేసి రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. కానీ, ఈ సీజ‌న్‌లో పంత్ అందుకుత‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక చతికిలప‌డ్డాడు.  ఒక‌వైపు కెప్టెన్సీ, మ‌రోవైపు టోర్నీలోనే కాస్ట్లీ ప్లేయ‌ర్ అనే ట్యాగ్‌తో మ‌నోడు త‌న స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేద‌నే చెప్పాలి. ఇప్ప‌టివ‌ర‌కు 11 మ్యాచ్‌లు ఆడిన ల‌క్నో జ‌ట్టు ఐదు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల‌లో గెలిచినా జ‌ట్టు ప్లేఆఫ్స్ అవ‌కాశాలు అంత సులువు కాదు. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #Tirupati #DharmaReddy #BhumanaKarunakarReddy #TDP #Case